కేపీ డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసుల విచారణ కొనసాగుతుంది. కేపీ వాట్సాప్ డాటాను పోలీసులు రీట్రైవ్ చేశారు. సినీ ప్రముఖులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చి విచారణ చేయనున్నారు. ఇప్పటికే 14 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రంగం సిద్ధం