ఆరవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ శితికంఠానంద స్వామి, శ్రీ వినిశ్చలానంద స్వామి, శ్రీ సుకృతానంద స్వామి వార్లు ఇన్నేళ్ల నుంచి కోటి దీపోత్సవాన్ని నిర్విరామంగా జరిపిస్తున్న ఎన్టీవీ, భక్తి టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని అభినందిస్తూ, హిందూ సనాతన ధర్మం గురించి, సంప్రదాయాల గురించి అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు గరిక ప్రత్యేకత గురించి, సిద్ధి బుద్ధిలు వినాయకుడికి అసలు భార్యలు ఎలా అయ్యారు, కార్తిక మాసంలో వెలిగించే దీపం…
ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులను అభినందిస్తూ అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్య నారాయణ మూర్తి గారు…
రెండవ రోజు కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఏర్పేడు వ్యాసాశ్రమం శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు చేసిన అనుగ్రహభాషణం, ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు భక్తులందరినీ చరితార్థులను చేసింది. భారతదేశంలో మనం జన్మించడం ఒక వరమైతే, భక్తులుగా ఉండటం ఇంకొక వరమనీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరొక వరమనీ.. ఈ మూడు దేవుడు మనకు ఇచ్చిన వరాలని కోటి దీపోత్సవ ప్రాముఖ్యతను కొనియాడారు. రెండవ రోజు కార్యక్రమాల తర్వాత ఎన్టీవీ, భక్తి టీవీ ఛైర్మన్…