Home
Kotideepotsavam
Kotideepotsavam News
-
Bhakthi Tv Koti Deepotsavam 2022: భక్తి టీవీ కోటిదీపోత్సవానికి పోటెత్తిన భక్తులు.. రెండవరోజు ఏముంటాయంటే?
భక్తి టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. కార్తిక సోమవారం సందర్భంగా నిన్న ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది. భక్తి టీవీ కోటిదీపోత్సవం-2022 మొదటి రోజు శంఖారావంతో ప్రారంభమైంది.. -
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని సత్కరించిన ఎన్టీవీ నరేంద్ర చౌదరి
ఐదవ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో శ్రీ సత్యగౌర చంద్ర దాస, శ్రీ నిష్కంచన భక్త ప్రభూజీ, శ్రీ కారుణ్య సాగర దాస ప్రభూజీ, శ్రీ విష్ణు దాస ప్రభూజీ వార్లు దేవుడికి దీపం పెట్టి, దేవుణ్ణి ఎలా వలలో పడేయొచ్చో, దీపం వల్ల మనుషుల వయో పరిమితిని ఎలా పెంచుకోవచ్చో, దీపం యొక్క ప్రాముఖ్యతను, కోటి దీపోత్సవం నిర్వహిస్తున్న నరేంద్ర చౌదరి దంపతులను అభినందిస్తూ అనుగ్రహభాషణం చేయగా, బ్రహ్మశ్రీ కాకునూరి సూర్య నారాయణ మూర్తి గారు… -
తెలంగాణ గవర్నర్ తమిళిసై కు గౌరవ సత్కారం చేసిన ఎన్టీవీ నరేంద్ర చౌదరి దంపతులు.!
Naredra Chowdary with Smt.Tamilisai at KotiDeepotsavam2021 Day 4 -
11వ రోజు : కోటి దీపోత్సవంలో.. కోడె మొక్కుల స్వామి కల్యాణం..
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. నవంబర్ 12న ప్రారంభమైన ఈ వేడుకలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ కోటి దీపోత్సవ వేడుకలు ఆరంభం నుంచి వైభవోపేతంగా నిర్వహించబడుతున్నాయి. నేడు కార్తిక సోమవారాన్ని పురస్కరించుకొని కోటి దీపోత్సవ వేడుకల్లో 11వ రోజు సందర్భంగా విశేషాలు చూద్దాం.. ముందుగా శ్రీశ్రీ రవిశంకర్ గూరూజీచే అనుగ్రహ భాషణం. అనంతరం శ్రీనండూరి శ్రీనివాస్‌చే ప్రవచనామృతం నిర్వహించనున్నారు.… -
కోటి దీపోత్సవంలో యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం
ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం భక్తులకు శ్రవణానందాన్ని కలిగించింది. వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి… -
భక్తి టీవీ కోటి దీపోత్సవం నాల్గవ రోజు.. కార్యక్రమాలివే!
భక్తి టీవీ కోటిదీపోత్సవం నాల్గవ రోజుకి చేరుకుంది. కార్తీక మాసాన భక్తి టీవీ కోటిదీపోత్సవం ఆధ్యాత్మిక వెలుగులు విరజిమ్ముతోంది. వేలాదిమందిని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తోంది. నాల్గవ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ్టి కార్యక్రమాల్లో శ్రీ ప్రకాశనందేంద్ర సరస్వతి స్వామి, శ్రీ అవధూతగిరి మహారాజ్, మహంత్ శ్రీసిద్ధేశ్వరానందగిరి మహారాజ్, బర్దీపూర్, శ్రీలలితా పీఠం శ్రీ స్వరూపానందగిరి అనుగ్రహ భాషణం వుంటుంది. అనంతరం బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనామృతం వుంటుంది. వేదికపై పూజలో భాగంగా… -
భక్తిటీవీ కోటి దీపోత్సవంలో పాల్గొన్న హైదరాబాద్ సీపీ అంజనీకుమార్
భక్తి టీవీ కోటి దీపోత్సవం కనుల పండువగా సాగిపోతోంది. కార్తికమాసాన జంటనగరవాసుల్ని ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలేలా చేస్తోంది. భక్తి టీవీ కోటి దీపోత్సవం 3వ రోజు వేలాదిమంది ఎన్టీఆర్ స్టేడియానికి తరలివచ్చారు. మూడవరోజు కోటి దీపోత్సవానికి హాజరయ్యారు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్. వేదపండితులు ఆశీర్వాదాలు అందచేశారు. కోటి దీపోత్సవం ద్వారా ఎన్టీవీ, భక్తిటీవీ చేపడుతున్న సేవల్ని కొనియాడారు. ఎన్టీవీ ఛైర్మన్ తుమ్మల నరేంద్రచౌదరి దంపతుల్ని సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఇవాళ్టి కోటి దీపోత్సవంలో హర్యానా… -
భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఘనంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
కార్తికమాసం అనగానే తెలుగు రాష్ట్రాల్లో గుర్తుండిపోయే కార్యక్రమం భక్తి టీవీ కోటి దీపోత్సవం. ప్రతి ఏటా కార్తికమాసాన క్రమం తప్పకుండా కోటిదీపోత్సవ వేడుక కనుల పండువగా సాగుతోంది. పరమ పవిత్రమైన కార్తీక మాసాన.. వేలాది మంది భక్తులు ఒక్క చోట చేరి, లక్షలాది దీపాలను వెలిగించే అద్భుత, అద్వితీయ, ఆధ్యాత్మిక ఘట్టం కోటి దీపోత్సవం. పీఠాధిపతులు, గురువులు, ఆధ్యాత్మిక వేత్తల సమక్షంలో లక్షల మంది ఒక్క చోట ఇలా దీపాలు వెలిగించడం ఓ మహాద్భుతమైన సంరంభం. ఈనెల…
తాజావార్తలు
-
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కశింకోటలో 26.3 సెం.మీ వర్షపాతం.. అంధకారంలో మచిలీపట్నం!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
ట్రెండింగ్
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు