కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ, ఎన్టీవీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' తొమ్మిదో రోజు ఘనంగా ముగిసింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు.
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం వైభవంగా జరుగుతోంది. రోజుకో కల్యాణం, వాహనసేవ, పీఠాధిపతుల ప్రవచనాలు, ప్రముఖుల ఉపన్యాసాలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కొనసాగుతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో పాల్గొని పునీతులవుతున్నారు. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే ఎనమిది రోజులు విజయవంతంగా ముగిసాయి. ఎనమిది రోజుల్లో విశేష…
Bhakthi TV Koti Deepotsavam: కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. అందరి దృష్టి ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవంపైనే ఉంటుంది.. గత 12 ఏళ్ల కాలంలో కోట్లాది మంది భక్తుల మన్ననలు అందుకున్న ఈ కార్యక్రమం.. గత నెల 31వ తేదీన ప్రారంభమైంది.. ఈ నెల 14వ తేదీతో ముగియనుంది.. ఇక, ఈ కోటి దీపాల ఉత్సవంలో భాగంగా.. సోమవారం ఎనిమిదో రోజు కన్నులపండుగా కార్యక్రమాలు జరిగాయి.. ఇవాళ తొమ్మిదో రోజు కన్నుల పండుగగా…