Koti Deepotsavam 2025 Day 9: కార్తీకమాసం సందర్భంగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి దీపోత్సవం 9వ రోజు అత్యంత వైభవంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు “ఓం నమః శివాయ” అంటూ దీపాలు వెలిగించగా, ఆ కాంతి ఎన్టీఆర్ స్టేడియం అంతటా దివ్య కాంతిని నింపింది. ప్రతి దీపం ‘ఆత్మజ్యోతి’ సందేశాన్ని అందిస్తూ, భక్తుల మనసులను మైమరిపించింది. 2012లో మొదలైన ఈ మహోత్సవం నేడు అంతర్జాతీయ ఆధ్యాత్మికోత్సవాలకు ప్రతీకగా నిలుస్తోంది. భక్తి,…