ఇలా ఎన్నో విశేష కార్యక్రమాలక వేదికగా మారిన కోటిదీపోత్సవంలో పాల్గొనాల్సింది భక్తులకు ఆహ్వానం పలుకుతోంది రచనా టెలివిజన్.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు మహాదీపయజ్ఞం ప్రారంభంకానుంది.. భక్తులకు పూజాసామాగ్రిని కూడా భక్తులకు అందజేస్తోంది రచనా టెలివిజన్.. కార్తిక మా�