ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటి దీపోత్సవం ఏడో రోజుకు చేరింది.. వరుసగా ఆరు రోజుల కోటి దీపోత్సవం వైభవంగా సాగగా.. ఇవాళ ఏడో రోజు కన్నుల పండుగగా నిర్వహించేందుకు రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ సన్నద్ధమైంది.. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవానికి భక్తులు వివిధ ప్రాంతాలనుంచి తరలివస్తున్నారు. అందరి దేవుళ్లను, అన్ని ఆలయాలను ఒకేచోట చూసే భాగ్యం భక్తులకు కలుగుతోంది. Read Also: Munugode Bypoll Results Live Updates: మునుగోడు ఫలితాలు లైవ్…