టాలీవుడ్ హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు 11 ఏళ్ల వయసుకే బాలనటిగా ‘మ’ అనే మూవీతో కెరీర్ ఆరంభించి ఈ చిన్నది, 2008లో తెరకెక్కిన ‘కొత్తబంగారు లోకం’ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విజయం తనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. తర్వాత వరుస పెట్టి ‘రైడ్’, ‘కాస్కో’, ‘కళవర్ కింగ్’, ‘ప్రియుడు’, ‘జీనియస్’ వంటి చిత్రాల్లో యాక్ట్ చేసింది. కానీ ఒకటి కూడా తన కెరీర్ కి ప్లేస్…