దేశీయ స్టాక్ మార్కెట్ రోజంతా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, ట్రేడింగ్ ప్లాట్ గా ముగిసింది. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ స్వల్ప లాభాలను నమోదు చేసింది. నిఫ్టీ స్వలంగా నష్టపోయింది. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, దేశీయ కార్పొరేట్ పనితీరు, ముందస్తు ఎన్నికల ర్యాలీలతో సెన్సెక్స్ సోమవారం ఉదయం ప్రారంభమైంది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకు షేర్ల విక్రయాలు ప్రారంభమైనప్పుడు, సూచీ లాభనష్టాలతో విపరీతంగా హెచ్చుతగ్గులకు లోనైంది. Also Read: 2024 ICC Women’s T20 World Cup: మహిళల…
Top10 Banks In India : నేటి యుగంలో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా తప్పనిసరి ఉండాల్సిందే. భారతదేశంలో మొత్తం 34 బ్యాంకులు ఉన్నాయి. వాటిలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కాగా మిగతావి ప్రైవేట్ రంగానికి చెందినవి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) : ఫార్చ్యూన్ 500 కంపెనీలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కూడా ఉంది. ఇది భారతీయ బహుళజాతి, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థ. పంజాబ్ నేషనల్ బ్యాంక్…