సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్ర లో నటించిన ‘కోట బొమ్మాళి పీఎస్’ సినిమా నవంబర్ 24 న థియేటర్ల లో విడుదల అయి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.మంచి వసూళ్లతో డీసెంట్ హిట్ అందుకుంది.మలయాళం హిట్ మూవీ నాయట్టుకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘కోట బొమ్మాళి పీఎస్’కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ…
Srikanth: టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరీర్ మొదలుపెట్టి హీరోగా మారి కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక కుర్ర హీరోలు పెరుగుతున్న వేళ.. హీరోయిజానికి ఫుల్ స్టాప్ పెట్టి.. విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో అలరిస్తున్నాడు. ఇక ఈ మధ్యనే హీరోగా కోటబొమ్మాళీ పీఎస్ సినిమాలో నటించాడు.
సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా విడుదలకు ముందే ఈ సినిమా లోని లింగిడి అనే సాంగ్ సోషల్ మీడియా లో సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఈ పాటకు ప్రతి ప్రేక్షకుడు స్టెప్పులేశారు. దీంతో ఈ సినిమాకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకుండానే ఫుల్గా పబ్లిసిటీ వచ్చేసింది. తేజా మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు వరలక్ష్మి శరత్ కుమార్ కీలక…