Mohan Babu Korikale Gurralaithe: నేడు (డిసెంబర్ 8) ఉదయం నుండి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఉదయం పూట నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య గొడవలు జరిగాయని ఈ సందర్బంగా ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి ఈ వార్తలు వాస్తవం కాదంటూ మంచు కుటుంబానికి సంబంధించిన పిఆర్వోలు సమాచారాన్ని అందించారు. ఇది ఇలా ఉండగా.. నటుడు మోహన్ బాబు తాజాగా…