క్యాన్సర్ నివారణలో ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్యూర్ చేస్తున్నారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించే విధంగా ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. అయితే కొరియన్ శాస్త్రవేత్తలు దీనిపై కొత్త ఆవిష్కరణలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం.. విప్లమాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్‌ను..చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ లు డెవలప్ చేశారు. ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్…