Cancer Treatment: క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించి నాశనం చేయగల నానోబాట్స్
- అత్యాధునిక టెక్నాలజీతో క్యాన్సర్ కు చికిత్స
- క్యాన్సర్ లక్షణాలను గుర్తించే ఏఐ ఆధారిత టూల్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్యాన్సర్ నివారణలో ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తూ.. క్యూర్ చేస్తున్నారు. మొదట్లోనే క్యాన్సర్ లక్షణాలను గుర్తించే విధంగా ఏఐ ఆధారిత టూల్స్ పనిచేస్తున్నాయి. అయితే కొరియన్ శాస్త్రవేత్తలు దీనిపై కొత్త ఆవిష్కరణలు చేశారు. క్యాన్సర్ చికిత్స కోసం.. విప్లమాత్మక పురోగతి కోసం ముందడుగు వేశారు. క్యాన్సర్ కణాలను, కణితులను గుర్తించడమే కాకుండా వాటిని లోపలి నుంచి పూర్తిగా నాశనం చేయగల నానోబాట్స్‌ను..చొన్నామ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్ట్ లు డెవలప్ చేశారు.
ఈ నానోబాట్స్ ను బాక్టీరియోబాట్ అని కూడా పిలుస్తుంటారు. ఇది చిన్న సైజులో ఉండే రోబోట్స్ గా చెప్పవచ్చు. క్యాన్సర్ పేషెంట్లలో వీటిని ప్రవేశ పెట్టడం ద్వారా.. అవి కణాల లోపలికి వెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేస్తాయని సైంటిస్ట్ లు వెల్లడించారు. మోథెరపీ వంటి అధునాతన శస్త్రచికిత్సల్లో నొప్పి, గాయాలు వంటివి లేకుండా చికిత్స చేయడానికి కూడా ఎంతో ఉపయోగపడుతాయంటున్నారు. ఈ నానోబాట్స్ నానో పార్టికల్స్ అండ్ బయో రెస్పాన్సివ్ సెన్సార్లతో కూడి ఉంటాయని తెలిపారు..
Also Read
- Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
- Acer Swift Neo AI Laptop: Acer Swift Neo AI ల్యాప్‌టాప్ రిలీజ్.. 32GB RAM, 1TB SSDతో అదిరిపోయే ఫీచర్లు.. తక్కువ ధరకే
- 5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
నానోబాట్స్‌లోని సూక్ష్మ సాంకేతికత, ఏఐ ఆధారిత ఆల్గారిథమ్స్ కారణంగా అవి శరీరంలోకి ప్రవేశించాక.. రోగుల క్యాన్సర్ కణాలను మాత్రమే నానశనం చేస్తాయని వెల్లడించారు. మిగతా ఆరోగ్య కరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించవని సైంటిస్టులు చెప్పుకొచ్చారు.. ఇటీవలి ల్యాబ్ టెస్టుల్లో జంతువులపై ప్రయోగాలు నిర్వహించామని వారు వెల్లడించారు.. ఈ అతిచిన్న నానోబాట్స్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సక్సెస్ సాధించామని.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే క్యాన్సర్ శస్త్ర చికిత్సల్లో మరో సాంకేతిక యుగం మొదలవుతుందంటున్నారు సైంటిస్టులు.
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!