డ్యాన్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.. మ్యూజిక్ వినిపిస్తే చాలా భాషతో పనిలేకుండా ఆ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు.. అలాంటి వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.. తాజాగా కొరియన్ గర్ల్ మన భారతీయ సాంగ్ కు అద్భుతమైన డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో.. కొరియన్ కళాకారిణి దాసోమ్ హర్, ఆమె భరతనాట్యం, మణిపురి నృత్యంలో శిక్షణ పొందింది. ఆమె అనర్గళంగా బెంగాలీ…