Happy Birthday Director Koratala Siva : (కొరటాల శివ పుట్టిన రోజు 15th) రైటర్ గా అతి కొద్ది సినిమాలతోనే తానేమిటో నిరూపించుకున్న కొరటాల శివ తొందరానే మెగాఫోన్ పట్టేశాడు. హిట్టు మీద హిట్టు కొట్టేశాడు. అయితే ఐదో సినిమా మాత్రం తనని బాగా నిరాశ పరచింది. అందుకే ఆరో సినిమాని ఎలాగైనా హిట్ చేయాలని తెగ ఆరాట పడిపోతున్నాడు. జూన్ 15న కొరటాల శివ బర్త్ డే. తనకి బర్త్ డే విషెస్ చెబుతూ…