తెలుగు సినిమా పంథాని మార్చిన వాడు రామ్ గోపాల్ వర్మ అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల పంథా మార్చింది మాత్రం డెఫినెట్ గా కొరటాల శివ మాత్రమే. స్టార్ హీరో చేసే రెగ్యులర్ కమర్షియల్ సినిమాకి శంకర్ స్టైల్ లో సోషల్ కాజ్ ని కలుపుతూ కథని నడిపించడం కొరటాల శివ స్టైల్ ఆఫ్ రైటింగ్. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు
కమర్షియల్ సినిమాలకి సోషల్ కాజ్ ని కలిపి కూడా మాస్ సినిమా తియ్యొచ్చు, సాలిడ్ హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు కొరటాల శివ. మాస్ లందు కొరటాల మార్క్ మాస్ వేరయా అన్నట్లు కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పాడు కొరటాల శివ. ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకి నాన్-బాహుబలి హిట్ ఇచ్చ