Klin Kaara Konidela, entered the KONIDELA House: పెళ్లి ఆయిన పదేళ్ల తర్వాత రామ్ చరణ్-ఉపాసన తల్లిదండ్రులు అయ్యారన్న సంగతి తెలిసిందే. 2023 జూన్ 20వ తేదీన ఉపాసన హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పండంటి పాపకు జన్మనివ్వగా ఆమెకు క్లిన్ కార అని నామకరణం చేశారు. లలితా సహస్ర నామం నుండి ఈ పేరు ఎంచుకున్నట్లు చిరంజీవి అప్పట్లో అధికారికంగా వెల్లడించారు. అయిదు హిందూ సాంప్రదాయం ప్రకారం బిడ్డకు జన్మనిచ్చాక జన్మనిచ్చిన తల్లి తన పుట్టింట్లో…