తొలి చిత్రం ‘ఉప్పెన’తో కలెక్షన్ల సునామి సృష్టించాడు మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఈ యేడాది ఫిబ్రవరి 12న ప్రేమికుల దినోత్సవ కానుకగా వచ్చిన ‘ఉప్పెన’ వైష్ణవ్ తేజ్ కెరీర్ కు గట్టి పునాది వేసింది. విశేషం ఏమంటే ఈ సినిమా విడుదలకు ముందే ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్… వైష్ణవ్ తేజ్ తో సినిమాను తెరకెక్కించాడు. క్రిష్ సొంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ నాయికగా నటించింది. సాఫ్ట్ వేర్…