బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవితం తెరిచిన పుస్తకం.. ఆయన పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు.. ఒంటరిగా ఇండస్ట్రీకి వచ్చి.. ఎంతోమందికి స్ఫూర్తిగా మారాడు. అసలు సినిమాలకే పనికిరాడు అని అన్నవారిచేతనే సూపర్ హీరో అని పిలిపించుకున్నాడు. అలాంటి ఈ యాంగ్రీ హీరో 70 ఏళ్ళ వయసులో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో తో బుల్లితెరపై కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఒకానొక సమయంలో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షో చేయడానికి…