మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మార్చి 25 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని రూ.1100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది. ఇప్పటికీ పలు థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగిస్తూనే ఉంది. ఇక గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ని మేకర్స్ రిలీజ్ చేసున్న విషయం విదితమే. ఇప్పటికే…