Amala Paul: మైనా చిత్రంతో తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలకు పరిచయమైంది డస్కీ బ్యూటీ అమలా పాల్. ఈ సినిమా తరువాత తెలుగులో మంచి అవకాశాలనే అందుకొని స్టార్ హీరోల సరసన నటించింది.
Amala Paul: కోలీవుడ్ హీరోయిన్ అమలా పాల్ పోలీసులను ఆశ్రయించింది. గత కొన్నిరోజులుగా తన మాజీ ప్రియుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ చెన్నై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.