Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ భార్యగా అడుగుపెట్టిన దగ్గరనుంచి ఆమె తన బాధ్యతలను ఎంతో ప్రేమతో నిర్వర్తిస్తూ వస్తుంది. ఇక ఈ మధ్యనే తల్లిగా ప్రమోట్ అయిన ఉపాసన మరింత బాధ్యతలను అందుకుంది. ఒకపక్క భార్యగా, తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఇంకోపక్క అపోలో హాస్పిటల్స్ బాధ్యతలు కూడా చూసుకుంటుంది.
Thalapathy67: ఒక కాంబో హిట్ అయ్యాకా.. అదే కాంబో రీపీట్ అయితే అంచనాలు ఆకాశానికి తాకుతాయి. ప్రస్తుతం దళపతి 67 పై అంచనాలు అభిమానులు అంతకన్నా ఎక్కువే ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న చిత్రం దళపతి 67.
Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజునూ ఇండస్ట్రీ టార్గెట్ చేసిందా..? అంటే నిజమే అంటున్నాడు దిల్ రాజు. గత కొన్నిరోజులుగా దిల్ రాజు.. వారసుడు వివాదంలో తలమునకలు అవుతున్న విషయం తెల్సిందే.
అభిమానం.. ఎవరు ఆపినా ఆగనిది. తమ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. పోస్టర్లు, ఫ్లెక్సీలు.. పూలదండలు.. పేపర్లు ఎగరేయడాలు.. అబ్బో తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుంటే వారికి పండగే అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో కొంతమంది అభిమానం హద్దుమీరుతుంది. తమ హీరో సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుందని ప్రాణాలను కూడా తీసుకున్న అభిమానులను చూసాం.. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానుల…