టాలీవుడ్ యంగ్ హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్టీ వర్గాలు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్ నిక్కీ గల్రాని ప్రేమలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి తమిళ్ లో రెండు సినిమాలు చేశారు. అవి తెలుగులో మలుపు, మరకత మణి పేర్లతో డబ్ అయ్యాయి కూడా. ఇక ఈ షూటింగ్ లోనే…