నటుడు, దర్శకుడు అయిన సెల్వరాఘవన్, ఆయన భార్య గీతాంజలి విడిపోతున్నారా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. దర్శకుడు కస్తూరి రాజా పెద్ద కుమారుడైన సెల్వరాఘవన్, మొదట నటి సోనియా అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. కానీ ఆ బంధం కొన్ని సంవత్సరాలకే ముగిసింది. ఆ తర్వాత దర్శకురాలు, నిర్మాత అయిన గీతాంజలిని రెండవ వివాహం చేసుకున్నారు. అయితే, ఇప్పుడు గీతాంజలి చేసిన ఒక పని కారణంగా అభిమానులు, ‘సెల్వరాఘవన్, గీతాంజలి కూడా విడిపోతున్నారా?’ అని ప్రశ్నించుకుంటున్నారు.…