కోలీవుడ్‌లో ‘తంగలాన్’, మలయాళంలో ‘హృదయ పూర్వం’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో జోరు మీదున్న మాళవిక మోహనన్, తాజాగా ప్రభాస్ సరసన ‘ది రాజాసాబ్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ, మాళవిక అందం నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్‌ను పొగడ్తలతో ముంచెత్తింది. ‘ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన పర్సనాలిటీ చాలా ప్రత్యేకం. ఆయన స్టార్‌డమ్‌ను అంత దగ్గరగా చూడటం…
Priya Prakash : ప్రియా ప్రకాశ్ వారియర్ కు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒక్క సినిమాతోనే బాగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. తెలుగులో కొన్ని సినిమాల్లో చేసింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో మళ్లీ కోలీవుడ్ కే వెళ్లిపోయింది. ఇప్పుడు అక్కడే అడపా దడపా సినిమాలు చేస్తోంది ఈ భామ. Read Also : Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట…
కమలహాసన్ హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ 1 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి, ఆనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందిన నటి జూలీ అమింజికరై అలియాస్ మరియా జులియానా,. గతంలో జల్లికట్టు ఉద్యమంలో పాల్గొనడం వల్ల ఫేమస్ అయిన ఈ భామ ఆ తర్వాత తమిళ్ బిగ్ బాస్ లో పాల్గొని అందరికి దగ్గరయింది. ఇక తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసి, తనవద్ద ఉన్న డబ్బులు, నగలు…