గత ఐపీఎల్ సీజన్‌లతో పోలిస్తే.. ఈసారి ఐపీఎల్ అంచనాలకు భిన్నంగా చాలా రసవత్తరంగా సాగుతోందని చెప్పుకోవచ్చు. రెండు కొత్త జట్ల రాకతో మొత్తం రూపురేఖలే మారిపోయాయి. ఆయా జట్లలోని కీలక ఆటగాళ్లు ఇతర జట్లలోకి జంప్ కావడంతో స్ట్రాంగ్‌గా ఉండే టీమ్స్ బలహీన పడ్డాయి. ఉదాహరణకు.. ముంబై ఇండియన్సే తీసుకోండి. ఐదుసార్లు కప్ గెలిచిన ఈ జట్టు ఈ సీజన్‌లో మాత్రం ఇంతవరకూ ఖాతా తెరవలేదు. టీమ్ స్ట్రాంగ్ గానే ఉన్నా, ఆటగాళ్లే సరైన ఆటతీరు కనబర్చడం…
బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మ్యాచ్ రిఫరీ వెల్లడించలేదు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది.…
ఐపీఎల్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. గత రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆ జట్టు మూడో మ్యాచ్‌లోనూ తడబడింది. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమైనా సూర్యకుమార్ (52), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (38 నాటౌట్), పొలార్డ్ (22 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో…