Home
Kolkata Knight Riders
Kolkata Knight Riders News
-
IPL 2025 Mega Auction: జాక్ పాట్ కొట్టిన వెంకటేష్ అయ్యర్.. అమ్ముడుపోని టీమిండియా బాట్స్మెన్
IPL 2025 Mega Action Venkatesh Iyer goes to Kolkata Knight Riders: జెడ్డా వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆటగాళ్లను రాను రాను ఆచూతూచి కొనేస్తున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఈ నేపథ్యంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్ ను దక్కించుకుంది. ఇక ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లు పెట్టి భారీ ధరకు కైవసం చేసుకుంది.… -
Gautam Gambhir Farewell Note: నేను ప్రతిరోజు ఓడిపోతాను కానీ.. గౌతమ్ గంభీర్ ఎమోషనల్ వీడియో!
Gautam Gambhir Farewell Video to KKR: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నియమితుడైన టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్.. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఆ జట్టు అభిమానులకు భావోద్వేగ వీడ్కోలు నోట్‌ను పోస్ట్ చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్ట్ చేసి.. ‘కోల్‌కతా నాతో రా.. కొత్త వారసత్వాలను సృష్టిద్దాం. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు’ అని పేర్కొన్నాడు. వీడియోలో కోల్‌కతా నగరం, కేకేఆర్ జెండా, ఈడెన్ గార్డెన్స్… -
Rahul Dravid: ఐపీఎల్ టీంకి మెంటర్‌గా రాహుల్ ద్రవిడ్..
Rahul Dravid: టీ 20 ప్రపంచకప్‌ని టీమిండియా గెలుచుకోవడంపై ఫ్యాన్ ఆనందంగా ఉన్నారు. అయితే, ఈ విజయం వెనక కోచ్ రాహుల్ ద్రావిడ్ ఘనతను కూడా కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే, త్వరలో కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రావిడ్ దిగిపోనున్నారు. టీమిండియాకు కొత్త కోచ్ బాధ్యతలని గౌతమ్ గంభీర్ తీసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. -
IPL 2024 Winner: ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్..
ఐపీఎల్ 2024 విజేతగా కోల్‌కతా నైట్ రైడర్స్ అవతరించింది. ఫైనల్స్‌లో సన్ రైజర్స్‌ను ఓడించి 3వ సారి కప్‌ను సొంతం చేసుకుంది. 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా.. కేవలం 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కోల్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్ (52*) పరుగులతో రాణించాడు. గుర్బాజ్ (39), సునీల్ నరైన్ (6), శ్రేయాస్ అయ్యర్ (6*) పరుగులు చేశారు. దీంతో.. కోల్‌కతా సూపర్ విక్టరీ… -
IPL 2024 Final: అదరగొట్టిన కేకేఆర్ బౌలర్లు.. కుప్పకూలిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు
ఐపీఎల్ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు విఫలమయ్యారు. కోల్‌కతా బౌలింగ్‌కు సన్ రైజర్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కేవలం 113 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 18.3 ఓవర్లలో ఆలౌటైంది. సన్ రైజర్స్ బ్యాటింగ్ లో మొదట నుంచి బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. మొదట్లోనే ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా, అభిషేక్ శర్మ (2) వికెట్లు పోవడంతో జట్టు తీవ్ర కష్టాల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి ఆదుకుంటాడనకున్నప్పటికీ (9) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. -
IPL 2024 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్..
కాసేపట్లో ఐపీఎల్ 2024 ఫైనల్ పోరు జరుగనుంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. -
IPL Final KKR vs SRH: చెన్నైలో ఐపీఎల్ ముగింపు వేడుకలు.. రచ్చ రచ్చే..!
చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడేందుకు రెడీ అయింది. ఈ ఫైనల్ పోరులో కు ముందు ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. ఈసారి ముగింపు వేడుకలు కలర్‌ఫుల్ గా కొనసాగనుంది. -
Kavya Maran: ఏంటి కావ్య పాప లవ్‌లో పడిందా.. ఆ యంగ్ క్రికెటర్ తోనేనా..?
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ పర్సనల్ లైఫ్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కావ్య మారన్ ఇప్పటికే చాలా మందితో డేటింగ్ చేసిందంటూ అనే రూమర్స్ వస్తున్నాయి. రిసెంట్ గా 23 ఏళ్ల రైజర్స్ ప్లేయర్స్ తో కావ్య మారన్ ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. -
IPL Final: చెన్నైలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. హైదరాబాద్‌లో హంగామా..!
ఐపీఎల్ ఫైనల్ చెన్నైలో జరుగుతున్నప్పటికీ హంగామా అంత హైదరాబాద్ నగరంలోనే కనిపిస్తుంది. దీని కోసం నగరంలోని రెస్టారెంట్లు లైవ్ స్క్రీనింగ్ ప్రత్యేక వంటకాల ద్వారా ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అవుతున్నాయి. -
Sunil Narine: ప్లీజ్ నరైన్.. నువ్ టీ20 ప్రపంచకప్‌లో ఆడు! విండీస్ వీరుడి విజ్ఞప్తి
Andre Russell begs Sunil Narine to play T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో అదరగొడుతున్న వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్‌కు ఆ జట్టు హార్డ్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ మరోసారి విజ్ఞప్తి చేశాడు. స్వదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024లో ఆడాలని కోరాడు. మెగా టోర్నీలో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేస్తే విండీస్ మొత్తం ఆనందిస్తుందని రస్సెల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) తరఫున ఓపెనర్‌గా ఆడుతున్న నరైన్..…
తాజావార్తలు
-
OTR: ముగ్గురు మంత్రులు.. ముగ్గురు వారసులు! నెక్స్ట్ ప్లాన్ ఏంటి?
-
PV Sindhu : ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పి.వి.సింధు.. మరో సూపర్ 750 టైటిల్‌పై కన్ను
-
Shah Rukh Khan: ‘కింగ్’ ఎంట్రీ సీన్‌పై మైండ్ బ్లోయింగ్ లీక్!
-
Neha Bora: నేహా బోరాకు ఢిల్లీ పోలీస్ నోటీసులు.. అక్టోబర్ 29 వరకే గడువు.!
-
RBI Repo Rate: ఆర్బీఐ నుంచి భారీ షాక్.? రెపో రేటు పెంపుపై కీలక అంచనా.!
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!