Shreya Ghoshal: ప్రముఖ గాయని, జాతీయ అవార్డు విన్నర్ శ్రేయా ఘోషల్ కోల్‌కతాలో సెప్టెంబర్ 14న జరగాల్సిన తన కచేరిని వాయిదా వేసుకున్నారు. ఈ నెల ప్రారంభంలో కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీలో ఉన్న 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. ఈ ఘటనతో యావత్ దేశం అట్టుడికింది. బాధితురాలకి న్యాయం చేయాలంటూ డాక్టర్ల, సాధారణ ప్రజలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. బెంగాల్…