Virat Kohli Becomes 1st Batter to scored most runs in ICC World Cups: టీమిండియా మాజీ కెప్టెన్, ఛేజింగ్ మాస్టర్ ‘విరాట్ కోహ్లీ’ సరికొత్త చరిత్ర లిఖించాడు. ఐసీసీ క్రికెట్ టోర్నీల్లో (వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్) అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన �