Virat Kohli: వింటేజ్ విరాట్ కోహ్లీ మళ్లీ రంగులోకి వచ్చేశాడని భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన కోహ్లీ.. తన కెరీర్‌లో మరో మైలురాయిని చేరుకున్నాడు. రెండో వన్డేలో చేసిన శతకం ఆయన అంతర్జాతీయ క్రికెట్‌లో 84వ సెంచరీగా నమోదు కాగా.. సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ సెంచరీలు అనే మహా రికార్డుకు మరొక అడుగు దగ్గరయ్యాడు. కేవలం బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. ఫీల్డింగ్‌లోనూ పాత విరాట్…