నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు…రీసెంట్ గా దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.అంతే కాదు నాని ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెప్తూ విభిన్న కాన్సెప్ట్ లు సెలక్ట్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. నేచురల్ స్టార్ ఎక్కువగా యంగ్ డైరెక్టర్లకు ఛాన్స్ లు ఇస్తున్నాడు..కొత్తవారికి కూడా ఛాన్స్ లు ఇస్తూ..నాని మంచి మంచి దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడు.నాని త్వరలో హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.…