శతాధిక చిత్రాల దర్శకుడు, స్వర్గీయ కోడి రామకృష్ణ ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి స్పూర్తి తో కొత్త చిత్రాన్ని ఆరంభించారు. కోడి రామకృష్ణ సమర్పణలో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్…