Ram Charan and Upasana’s Daughter Klin Kaara Images: నేడు మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులుకు తెలుగు రాష్ట్రాల్లో నంబర్…