Ram Charan Birthday: అభిమానులకు క్యూట్ గిప్ట్.. మెగా ప్రిన్సెస్‌ను చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan and Upasana’s Daughter Klin Kaara Images: నేడు మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులుకు తెలుగు రాష్ట్రాల్లో నంబర్ వన్ న్యూస్ ఛానెల్ ‘ఎన్టీవీ’ క్యూట్ గిప్ట్ అందించింది.
Also Read: MS Dhoni Catch: 42 ఏళ్ల వయస్సులో ఎంఎస్ ధోనీ కళ్లు చెదిరే క్యాచ్.. వీడియో వైరల్!
Also Read
రామ్ చరణ్ పుట్టినరోజున మెగా ప్రిన్సెస్ ‘క్లింకారా’ విజువల్స్‌ను ఎన్టీవీ అభిమానుల ముందుకు తీసుకొచ్చింది. శ్రీవారి ఆలయ మహద్వార ప్రవేశ సమయంలో తల్లి ఉపాసన ఒడిలో క్లింకారా ఉండగా.. కెమెరాకు చిక్కింది. క్లింకారా ఎంతో ముద్దుగా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి. క్లింకారాను చూసిన మెగా ఫాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి సన్నిధిలో క్లింకారా విజువల్స్ బయటికి రావడం శుభశుచికమని మెగా అభిమానులు అంటున్నారు.

తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు