హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో AMB సినిమాస్ ఒకటి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నైజాం టాప్ డిస్ట్రిబ్యూటర్ఏ షియన్ సునీల్ ఈ ముల్టీప్లెక్స్ లో భాగస్వాములు. రిలీజ్ రోజు ఈ ముల్టీప్లెక్స్ లో సినిమా చూడాలని అందరి హీరోలకు కోరిక. కాగా రెబల్ స్టార్ నటించిన కల్కి సినిమాకు స్పెషల్ అఫర్ ప్రకటించింది. నేటి నుండి AMBలో కల్కి సినిమా టికెట్ ధర రూ .150 మాత్రమేనని పోస్టర్ రిలీజ్ చేసింది. ఇది…