Home
Kl Rahul
Kl Rahul News
-
LSG vs GT: కేఎల్ రాహుల్ ‘స్పేర్ టైర్’ లాంటోడు.. సిద్ధూ ఆసక్తికర వ్యాఖ్యలు!
Navjot Singh Sidhu Praises KL Rahul: టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ ప్రశంసల వర్షం కురిపించారు. రాహుల్‌ను వాహన ‘స్పేర్ టైర్’తో పోల్చారు. అత్యవసర పరిస్థితుల్లో అతడిని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చన్నారు. రాహుల్ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో ఎవరూ లేరని సిద్ధూ పేర్కొన్నారు. ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ నేపథ్యంలో నవ్‌జ్యోత్ సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.… -
LSG: లోక్నోకు మరో షాక్.. ఐపీఎల్‌కు ఇంగ్లీష్ పేసర్ దూరం..
ఐపీఎల్ 2024కు ముందు లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ టీమ్ పేసర్, ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ విల్లే ఈ టోర్నమెంట్ ఫస్టాప్ మ్యాచ్‌లకు దూరం కాబోతున్నాడు. -
KL Rahul-IPL 2024: ఐపీఎల్ 2024కు ముందు.. కేఎల్ రాహుల్ ప్రత్యేక పూజలు!
KL Rahul in Ujjain’s Mahakaleshwar Temple: ఐపీఎల్ 2024కు సమయం ఆసన్నమైంది. మార్చి 22న 17వ సీజన్ ఆరంభం కానుంది. టోర్నీ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. మార్చి 24న రాజస్తాన్ రాయల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గాయం నుంచి కోలుకున్న రాహుల్.. లక్నో కెప్టెన్… -
KL Rahul: లండన్‌కు కేఎల్ రాహుల్.. ఐదో టెస్టుకు కూడా దూరం!
KL Rahul in London due to Injury: ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుచిక్కపోవడంతో అతడిని లండన్‌కు పంపింది. అక్కడి వైద్య నిపుణుల వద్ద రాహుల్ చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయంపై మార్చి 2 నాటికి బీసీసీఐకి ఓ క్లారిటీ రానుందని ఓ… -
KL Rahul: నాలుగో టెస్టుకూ కేఎల్ రాహుల్ దూరం.. జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి!
KL Rahul ruled out and Jasprit Bumrah Rested in Ranchi Test: టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకూ దూరమయ్యాడు. గాయం కారణంగా ఫ్రిబ్రవరి 23 నుంచి ఆరంభం అయ్యే రాంచీ టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి ఫిట్‌గా లేకపోవడంతో రాహుల్ తప్పుకున్నాడని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిట్నెస్ సాధిస్తే చివరి టెస్టుకు అందుబాటులోకి వస్తాడని స్పష్టం చేసింది. తొడ కండరాల గాయం కారణంగా రాహుల్ గత రెండు టెస్టులు… -
Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే
Rajat Patidar Likely to Drop in Ranchi Test for KL Rahul: రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫిబ్రవరి 23 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రాంచీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. రెండు వరుస విజయాలు సాదించిన భారత్.. రాంచీలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తోంది.… -
IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. కేఎల్ రాహుల్ దూరం! దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం
KL Rahul Ruled Out Of IND vs ENG 3rd Test: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో.. రాహుల్‌ను మూడో టెస్టు నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. రాహుల్ స్థానంలో కర్ణాటక లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను జట్టుకు ఎంపిక చేసింది. మొదటి టెస్ట్ ఆడిన రాహుల్.. గాయం కారణంగా రెండో… -
India Squad: చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!
India Squad for Last Three Tests against England: ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే చివరి మూడు టెస్టులకు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 17 మందితో కూడిన జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ శనివారం ఉదయం ప్రకటించింది. అందరూ ఊహించిన విధంగానే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్ట్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాల వల్ల మిగిలిన టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ అందుబాటులో ఉండడని, విరాట్ నిర్ణయాన్ని బోర్డు… -
IND vs IND 2nd Test: గాయాలతో రాహుల్, జడేజా ఔట్.. సర్ఫరాజ్, సుందర్‌లకు ఛాన్స్!
Sarfaraz Khan earns maiden call-up from Team India: తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడ్డ భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా విశాఖలో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడకండరాలు పట్టేయగా.. రాహుల్ కుడి తొడ నొప్పితో బాధపడుతున్నాడు. ‘రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్‌లు ఫిబ్రవరి 2న విశాఖలో ఆరంభమయ్యే రెండో టెస్టుకు… -
IND vs ENG: ఉప్పల్ టెస్టు.. లక్ష్య ఛేదనలో భారత్ తడబాటు!
India in trouble as Rohit Sharma departs: హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తడబడుతోంది. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 63 పరుగులకే కీలమైన టాపార్డర్ బ్యాటర్లను కోల్పోయింది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌లో ఇంగ్లండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ మూడు వికెట్స్ పడగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 39పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. హార్ట్లీ బౌలింగ్‌లో హిట్‌మ్యాన్ ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్…
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..