Home
Kl Rahul
Kl Rahul News
-
IND vs BAN: సర్ఫరాజ్ ఖాన్కు.. స్టార్ బ్యాటర్కు ఛాన్స్?
KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్… -
KL Rahul-LSG: కెప్టెన్గా అద్భుతం.. లక్నోలోనే రాహుల్!
Jonty Rhodes About KL Rahul: 2022లో లక్నో సూపర్ జెయింట్స్కు (ఎల్ఎస్జీ) ప్రాంచైజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చింది. గత మూడేళ్లుగా కేఎల్ రాహుల్ కెప్టెన్గా ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్లేఆఫ్స్కు చేరుకున్న ఎల్ఎస్జీ.. ఈ సీజన్లో లీగ్ స్టేజ్కే పరిమితమైంది. అయితే ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా రాహుల్తో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకా సీరియస్గా మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దాంతో రాహుల్ను కెప్టెన్సీని నుంచి… -
KL Rahul-LSG: కేఎల్ రాహుల్కు షాక్.. కొత్త కెప్టెన్ కోసం లక్నో అన్వేషణ!
KL Rahul LSG Captaincy: ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబద్ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తర్వాత కెప్టెన్ కేఎల్ రాహుల్తో ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా ఏదో కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. దీంతో రాహుల్ ఎల్ఎస్జీని వీడి వేరే ఫ్రాంఛైజీకి వెళ్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ పరిణామాల మధ్య సోమవారం కోల్కతాలో ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్ గోయెంకాను రాహుల్ కలిశాడు. లక్నో కెప్టెన్ తనను రిటైన్ చేసుకోవాలని కోరినట్లు తెలిసింది.… -
KL Rahul-LSG: ఊహాగానాలకు చెక్.. లక్నోతోనే కేఎల్ రాహుల్!
KL Rahul With LSG in IPL 2025: ఐపీఎల్ 2024 సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్పై లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గొయెంకా తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మే 8న సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో దారుణంగా ఓడిపోవడంతో.. ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్తో గోయెంకా కోపంగా మాట్లాడుతున్నట్లున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్టేడియంలో అభిమానులు, కెమెరాల ముందే రాహుల్ను తిట్టడం అప్పుడు తీవ్ర… -
Cricket For Charity: వేలంలో రూ.40 లక్షలు పలికిన విరాట్ కోహ్లీ జెర్సీ.. ధోనీ, రోహిత్ బ్యాట్లు ఎంత రేట్ పలికాయంటే..?
Cricket For Charity: ” క్రికెట్ ఫర్ చారిటీ ” వేలాన్ని తాజాగా భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, అతని భార్య అతియా శెట్టి నిర్వహించారు. వేలం ఉద్దేశం నిరుపేద పిల్లలకు విద్యను అందించడానికి కృషి చేస్తున్న ఓ సంస్థకు సహాయం చేయడమే. ఈ వేలంలో టీమిండియా తరఫునుండి చాలామంది క్రికెటర్లు వారి వ్యక్తిగత వస్తువులను వేలానికి అందించారు. ఇందులో విరాట్ కోహ్లీ ధరించిన జెర్సీ, ఆయన బ్యాటింగ్ సమయంలో వాడిన బ్యాటింగ్ గ్లోవ్స్ ఇంకా, రోహిత్… -
KL Rahul Retirement: అంతర్జాతీయ క్రికెట్కు కేఎల్ రాహుల్ రిటైర్మెంట్..? ఈ వైరల్ పోస్ట్లో నిజమెంత..?
KL Rahul Retirement: భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. అతను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక కథనాన్ని పంచుకున్నాడు. అందులో అతను చెప్పడానికి ఏదో ఉందని వ్రాయబడింది. దీని తరువాత, రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడని పేర్కొంటూ సోషల్ మీడియాలో మరొక కథనాన్ని పంచుకున్నారు. అంతెందుకు, ఈ మొత్తం వార్తల్లో నిజం ఏమిటి..? అనే అంశం ఇప్పుడు అంత చర్చనీయంశంగా మారింది. National… -
IND vs SL 3rd ODI: బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక.. ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లపై వేటు! ఒక్కడే పేసర్
KL Rahul Out From IND vs SL 3rd ODI: కొలంబో వేదికగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో మూడో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక కెప్టెన్ చరిత్ అసలంక బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కీలక వన్డే కోసం లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. అఖిల దనంజయ స్థానంలో మహీశ తీక్షణ జట్టులోకి వచ్చాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండు మార్పులు చేశాడు. కేఎల్ రాహుల్, అర్ష్దీప్… -
IND vs SL: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్డే.. సమం చేస్తారా? భారత తుది జట్టులో మార్పులు
IND vs SL Playing 11 for 3rd ODI: టీ20 సిరీస్ను సునాయాసంగా గెలుచుకున్న భారత జట్టుకు వన్డేల్లో మాత్రం ఆతిథ్య శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఒక మ్యాచ్ టై చేసుకుని, మరో పోరులో ఓడిన టీమిండియాకు బుధవారం ఆఖరి పరీక్ష ఎదురుకానుంది. శ్రీలంక స్పిన్, స్లో పిచ్లకు దాసోహమైన రోహిత్ సేన.. చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని పట్టుదలగా ఉంది. 2-0తో వన్డే సిరీస్ను కైవసం చేసుకుని..… -
IND vs SL 1st ODI: రేపటి నుంచే వన్డే సిరీస్ ప్రారంభం.. పంత్-రాహుల్లలో వికెట్ కీపర్ ఎవరు?
ఆగస్టు 2 నుంచి భారత్-శ్రీలంక మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత జట్టు ఇప్పుడు వన్డే సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ సిరీస్ తొలి వన్డే కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరగనుంది. -
IND vs SL: యాక్షన్ మొదలెట్టిన గంభీర్.. రోహిత్కు ఫోన్! మరో ప్లేయర్పై వేటు
Gautam Gambhir does not want to make KL Rahul the India Captain: శ్రీలంక పర్యటనతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. కోచ్గా భారత జట్టుకు తన అత్యుత్తమ సేవలు అందించాలని గౌతీ భావిస్తున్నాడు. శ్రీలంకతో జరిగే టీ20, వన్డే సిరీస్లనే లక్ష్యంగా కాకుండా.. సుదీర్ఘ ప్రణాళికలు రచించాడట. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25ను దృష్టిలో పెట్టుకుని జట్టు కూర్పును సిద్ధం చేస్తున్నాడట.…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
-
OTR: కాకినాడపై కూటమి స్పెషల్ ఫోకస్.. కులాల వారీగా మంత్రుల ప్రచారం!
-
OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
-
Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్గా..
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!