Sarfaraz Khan has no chance of getting a place in Team India: భారత పురుషుల జట్టులో ఎప్పుడూ తీవ్ర పోటీ ఉంటుందన్న విషయం తెలిసిందే. జట్టులో సీనియర్ ప్లేయర్స్ ఉండడంతో.. యువ క్రికెటర్లు అవకాశాల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఏదైనా సిరీస్ కోసం ఎంపికైనా.. తుది జట్టులో చోటు దాదాపుగా కష్టమే. ప్రస్తుతం దేశవాళీ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గత జనవరిలో ఇంగ్లండ్‌తో…
KL Rahul vs Sarfaraz Khan for IND vs BAN 1st Test: సెప్టెంబరు 19 నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు కోసం 16 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ఆదివారం ప్రకటించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రాణించిన దేశవాళీ సెన్సేషన్ సర్ఫరాజ్ ఖాన్‌కు జట్టులో చోటు దక్కింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వికెట్ కీపర్ రిషబ్ పంత్, బ్యాటర్ కేఎల్…