KL Rahul Remember bad memories in Lucknow ahead of IND vs ENG Match: లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంకు, టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే లక్నో స్టేడియంలో రాహుల్‌కు చేదు అనుభవం కూడా ఉంది. ఐపీఎల్ 2023 లీగ్ మధ్యలో…