KL Rahul in London due to Injury: ఇంగ్లండ్‌తో జరిగే ఐదవ టెస్టుకు కూడా టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడమే ఇందుకు కారణం. రాహుల్ సమస్య ఏమిటో బీసీసీఐ వైద్య బృందానికి అంతుచిక్కపోవడంతో అతడిని లండన్‌కు పంపింది. అక్కడి వైద్య నిపుణుల వద్ద రాహుల్ చికిత్స పొందనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాయంపై మార్చి 2 నాటికి బీసీసీఐకి ఓ క్లారిటీ రానుందని ఓ…