KL Rahul Fitness Test on September 4 at NCA: స్వదేశంలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో ఆడే భారత జట్టుకు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపిక అవుతాడా? లేదా? అన్న అనుమానాలకు దాదాపుగా తెరపడినట్లే కనబడుతోంది. ప్రపంచకప్ జట్టులో రాహుల్‌కు చోటు ఖాయం అని తెలుస్తోంది. ఫిట్‌నెస్ విషయంలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) పచ్చ జెండా ఊపడమే ఇందుకు కారణం. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మంగళవారం…