KL Rahul’s fighting innings will be central to the play on IND vs SA Day 1: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో మంగళవారం ఆరంభమైన తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (70 బ్యాటింగ్; 105 బంతుల్లో 10×4, 2×6) పోరాడుతున్నాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో క్రీజులో నిలబడి భారత్ స్వల్ప పరుగులకే ఆలౌట్ కాకూండా చూశాడు. దాంతో తొలి రోజే దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహమన్నట్లు కనిపించిన భారత్.. రాహుల్ పుణ్యమాని…