Shreyas Iyer Says Iam extremely happy with the KKR Performances: బౌలర్ల అద్భుత ప్రదర్శనతోనే తాము క్వాలిఫయర్-1లో విజయం సాధించామని కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. కోల్‌కతా జట్టు ప్రదర్శన చాలా సంతోషాన్నిచ్చిందని, ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చుతున్నారన్నారు. రెహ్మానుల్లా గుర్బాజ్, వెంకటేష్ అయ్యర్ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఐపీఎల్ 2024 ఫైనల్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం అని శ్రేయస్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా…