ఐకాన్ స్టార్ కథానాయకుడిగా బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప -2. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రెస్టేజియస్ ఇండియన్ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై అంచానాలు తారాస్థాయిలో వున్నాయి. సినిమాలో కంటెంట్ కూడా అంతకు మించి అస్సలు తగ్గేదేలా అనే విధంగా వుండబోతుంది. Also Read : Allu Arjun :…
గత కొంతకాలంగా పుష్పా 2 టీం ఊరిస్తూ వస్తున్న కిస్సిక్ సాంగ్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. శ్రీ లీల డాన్స్ చేసిన ఈ సాంగ్ ని పుష్ప 2కి స్పెషల్ సాంగ్ గా అభివర్ణిస్తూ వస్తున్నారు. పుష్ప మొదటి భాగంలో సమంత చేసిన యూ అంటావా అంటావా అనే సాంగ్ సూపర్ హిట్ కావడంతో ఈ రెండో సినిమాలో ఎలాంటి సాంగ్ పెడతారా అని ముందు నుంచి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ వచ్చారు. అందుకు తగ్గట్టుగానే…