ముద్దు పెట్టుకుంటే ప్రేమ పెరుగుతుందని అందరు అనుకుంటారు.. ఇక లవర్స్, కపుల్స్ మూడ్ వస్తుందని భావిస్తారు.. మూడ్ రావడం ఏమో కానీ భయంకరమైన వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఆ వ్యాధి ఎలా వస్తుంది? ఎవరికీ వస్తుంది? లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఆ వ్యాధిని మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో లేదా ముద్దు వ్యాధి అనికూడా అంటుంటారు.ఈ ముద్దు వ్యాధి ఎక్కువగా కౌమారదశ, యువకులనే ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు..ఈ వ్యాధి ఎప్స్టీన్-బార్ వైరస్,…