First Kiss: జపాన్‌లో ఎప్పుడూ లేనంతగా వింత ధోరణి కనిపిస్తోంది. జపాన్ హైస్కూల్ అబ్బాయిల్ తమ ‘‘ఫస్ట్ కిస్’’కి దూరమవుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. హైస్కూల్ బాయ్స్‌లో ప్రతీ ఐదుగురిలో ఒక్కరు మాత్రమే తొలి ముద్దు అనుభవాన్ని పొందుతున్నట్లు తేలింది. 1974 నుంచి ఇదే అత్యల్ప సంఖ్యగా తేలింది.
కింగ్ కోబ్రా అంటే భయపడని వ్యక్తులు ఎవరు ఉండరు. ఆ పాము ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అలాంటిది దాన్ని చూస్తేనే భయంతో వణికిపోయే మనం.. ఓ వ్యక్తి దాని దగ్గరికి వెళ్ళి గుండె ఆగిపోయేంత పనిచేశాడు. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Kissing New York Council Member : ఓ అపరిచిత వ్యక్తి సడెన్ గా వచ్చి మనకు ముద్దు పెడితే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే చిరాకుగా ఉంటుంది కదా. అయితే ఇలాంటి ఘటనే ఒకటి అమెరికాలో జరిగింది. అయితే ఇది జరిగింది సామాన్యులకు కాదు. ఏకంగా ఓ ప్రజాప్రతినిధికి ఈ చేదు అనుభవం ఎదురయ్యింది. అది కూడా లైవ్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.…
వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు.
మీరు ఎప్పుడైనా మెక్సికో నగరానికి వెళ్తే మాత్రం అక్కడున్న గువానాజువాటోకు తప్పకుండా వెళ్లండి.. ఒంటరిగా మాత్రం కాదు.. మీ భాగస్వామితోనో, మీ లవర్ తోనో వెళ్లండి.. వెళ్లిన తర్వాత కిస్‌స్ట్రీట్‌ను చుట్టేసి రండి. అక్కడికి వెళ్లిన వారు ముద్దు ముద్దులు పెట్టుకోకుండా వెనక్కి తిరిగిరారు.
ముద్దంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు.. రొమాన్స్ కు తొలిమెట్టు.. ప్రేమికుల కు ముద్దు ఒక అపురూపం.. అమృతం.. ప్రతి ఒక్కరికి ప్రేమతో ముద్దు పెట్టుకుంటారు.. అయితే ఒక వ్యక్తి తన రెండు పెదవులతో పెట్టుకొనే ముద్దు అవతలి వ్యక్తి శరీరంలోని కదలికలను తెలుపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. సాదారణంగా ముద్దు పెట్టుకొనేటప్పుడు కొంచెం శబ్దం కూడా వస్తుంది. దీని ద్వారా ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అయ్యారని భావిస్తారు. మీరు దానితో మానసికంగా అనుబంధించబడడమే కాకుండా.. శరీరంలో ని…
Delivery Boy Kiss woman : సాధారణంగా డెలివరీ బాయ్స్ తన కస్టమర్లతో సభ్యతగా వ్యవహరిస్తుంటారు. ఎంతో వినమ్రతతో వారు డెలివరీ చేసిన వస్తువులను ఇచ్చి రేటింగ్ ఇవ్వమని అడిగే వారిని చూసుంటాం.
ముద్దు అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఎవరైనా ఎదుటి వారిపై తమకు ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి ముద్దు పెడుతుంటారు. తల్లీ బిడ్డల మధ్య, అన్నా చెల్లెళ్ల మధ్య, భార్యాభర్తల మధ్య, స్నేహితుల మధ్య ముద్దు అనేది అన్యోన్యతను పెంచే సాధనం. ముద్దు అనేది ఒక ఆనందకరమైన అనుభవమని, వ్యక్తుల సాన్నిహిత్యాన్ని వ్యక్తీకరణ చేస్తుందని తెలియజేయడంకోసం ప్రతి ఏడాది జూలై 6వ తేదీన అంతర్జాతీయ ముద్దు దినోత్సవం నిర్వహించబడుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్‌లో మొదలైన ఈ దినోత్సవం 2000లో…
పెళ్లిని స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. పెళ్లికి ముందు ఇద్దరికీ పరిచయం ఉన్నా, లేకున్నా పెళ్లి మండపంలో కొన్ని పద్దతులను తప్పనిసరిగా పాటిస్తారు. ఎంత పరిచయం ఉన్నప్పటికీ పెళ్లి పూర్తయ్యే వరకు పరిచయం లేనట్టుగానే ఉంటారు. పెళ్లిళ్ల యందు ఈ పెళ్లిళ్లు వేరయా అన్నట్టుగా జరిగింది ఈ పెళ్లి. కొన్ని రకాల పెళ్లిళ్లలో పెళ్లి సమయంతో ముద్దు పెట్టుకుంటారు.అదీ వారి ఆచారం ప్రకారమే. కానీ, హిందూ వివాహాల్లో ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకోరు. పెళ్లి మండపం మొత్తం బంధువులతో…