ఓటీటీలోకి ప్రతి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అయితే ముందుగా ప్రకటించిన డేట్ కు కొన్ని సినిమాలు వస్తే, ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింద�