రవితేజ హీరోగా నటిస్తున్న ఓ చిత్రం సంక్రాంతి బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి రవితేజ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలు కలిసి రావడం లేదు. ప్రస్తుతానికి ఆయన భాను భోగ వరపు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత ఆయన చేసే సినిమా దాదాపుగా ఖరారు అయినట్లుగా తెలుస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. David Warner: టాలీవుడ్ సినిమాతో ఎంట్రీ…