Kishkindhapuri OTT: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన ఈ చిత్రంలో నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన…