Kishkindhapuri OTT: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో హారర్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’
- దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించిన సినిమా
- ఈ రోజు (అక్టోబర్ 17) సాయంత్రం 6 గంటల నుంచి జీ5 (Zee5)లో స్ట్రీమింగ్ ప్రారంభం
- అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో టెలివిజన్ ప్రీమియర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishkindhapuri OTT: యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, టాలెంటెడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన సాలిడ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘కిష్కింధపురి’. దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి రూపొందించిన ఈ చిత్రంలో నటుడు, డాన్స్ మాస్టర్ శాండీ విలన్‌గా నటించారు. సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేయడంతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంది. దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.30 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించారు.
Also Read
థియేటర్లలో అలరించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ‘కిష్కింధపురి’ చిత్రం జీ5 (Zee5) వేదికగా నేటి నుంచి (అక్టోబర్ 17) స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు జీ5 అధికారికంగా ప్రకటించింది. ఓటీటీ డీల్‌ను కూడా భారీ ధరకే కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ థియేటర్లలో ఈ సినిమాని చూడలేని వారు, ఇప్పుడు ఓటీటీలో చూడవచ్చు. ఓటీటీ స్ట్రీమింగ్‌తో పాటు, అక్టోబర్ 19 సాయంత్రం జీ టీవీలో కూడా ఈ సినిమాను ప్రదర్శించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
Gujarat: గుజరాత్లో నేడు మంత్రివర్గ విస్తరణ.. జడేజా భర్యకు ఛాన్స్..! కొత్త మంత్రులు పేర్లు ఇవే..?
తాజావార్తలు
-
Saddula Bathukamma : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-
Tiger Shroff Firing: టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు బిష్ణోయ్ గ్యాంగ్ పనే.. కారణం ఇదే.!
-
Rashmika: ‘పెళ్లి కోసం నన్ను ఏడాది పాటు తిప్పించుకున్నాడు’..!
-
Aadhaar Update: ఆధార్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 వరకు ఈ అప్డేట్ ఫ్రీ!
-
Karimnagar Dumping Yard : పూజ గదిలోకి పొగ.. అమ్మవారికే అల్కాపురి ప్రజల మొర
ట్రెండింగ్
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!